KGBV Jobs Recruitment in Telangana Latest jobs

Spread the love

KGBV Jobs Recruitment in Telangana

తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ నుంచి వచ్చినటువంటి పద్ధతి ప్రకారం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో తాత్కాలిక ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు జిల్లాల వారిగా విడుదలయ్యాయి . ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఖాళీలు ఉన్నవంటి కస్తూర్బా గాంధీ విద్యాలయంలో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది .

KGBV Jobs Recruitment in Telangana

KGBV Jobs Recruitment in Telangana

అర్హతలు – ఏదైనా డిగ్రీ, ఏదైనా PG, B.Ed, B.Sc (నర్సింగ్) మరియు ఇతర అర్హతలు

వివిధ జిల్లాల వారి సమాచారం కోసం క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేయండి.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *