Telangana Govt Jobs: 50 వేల ఉద్యోగాలపై సియం కేసిఆర్ ప్రకటన

Telangana Govt Jobs 2021 నియామకాలను చేపట్టడానికి అవసరమైన కొత్త జోనల్ వ్యవస్థకు సంబంధించిన డెక్స్‌ను ఇటీవల కేంద్రం క్లియర్ చేసింది. కొన్ని నెలల క్రితం కొత్త జిల్లాలకు అనుగుణంగా సవరించిన న్యూస్ జోన్లు