Black Fungus రాకుండా ఉండాలంటే ఇలా చేయండి

Spread the love Black Fungus రాకుండా ఉండాలంటే ఇలా చేయండి బ్లాక్ ఫంగస్ ప్రాణానికే ప్రమాదకరం. కరోనా వైరస్ నుండి కోలుకున్న తరువాత బ్లాక్ ఫంగస్ బారిన పలువురు పడుతున్నారు. ఈ బ్లాక్ ఫంగస్ ని మ్యుకర్ మైకోసెస్ అని కుడ అంటారు . ఇది ఒక ఫంగల్ డిసీజ్ అని కూడా చెప్పవచ్చు. స్టెరాయిడ్స్ ఎక్కువ కాలం తీసుకున్న పేషేంట్లలో ఈ సమస్య వస్తుందని నిపుణులు చెప్తున్నారు. … Continue reading Black Fungus రాకుండా ఉండాలంటే ఇలా చేయండి