Black Fungus రాకుండా ఉండాలంటే ఇలా చేయండి

Spread the love

Black Fungus రాకుండా ఉండాలంటే ఇలా చేయండి

బ్లాక్ ఫంగస్ ప్రాణానికే ప్రమాదకరం. కరోనా వైరస్ నుండి కోలుకున్న తరువాత బ్లాక్ ఫంగస్ బారిన పలువురు పడుతున్నారు. ఈ బ్లాక్ ఫంగస్ ని మ్యుకర్ మైకోసెస్ అని కుడ అంటారు . ఇది ఒక ఫంగల్ డిసీజ్ అని కూడా చెప్పవచ్చు. స్టెరాయిడ్స్ ఎక్కువ కాలం తీసుకున్న పేషేంట్లలో ఈ సమస్య వస్తుందని నిపుణులు చెప్తున్నారు. అదే విదంగా ఆస్పత్రిలో ఉన్న వాళ్ళు ఆక్సిజన్ సపోర్ట్ లేదా వెంటిలేటర్ సపోర్ట్ పొందినవారు. ఆసుపత్రులు సరిగ్గా లేనప్పుడు, డయాబెటిస్ ఎక్కువ గ ఉన్న వాళ్లలో ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం వుంది అని నిపుణులు గుర్తించారు.

Black Fungus

బ్లాక్ ఫంగస్ కి సరైన చికిత్స లేకపోతే ప్రాణానికి ప్రమాదమని వెల్లడించారు. కరోనా చికిత్స లో మందులు ఉపయోగించిండం వలన రోగ నిరోధక శక్తి తగ్గుతుందని, బలహీనంగా మారిపోతారని వెల్లడించారు. డయాబెటిస్ పేషంట్స్ లో మరియు డయాబెటిస్ లేని వాళ్లలో కూడా షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయి. దీనికి కారణం బ్లాక్ ఫంగస్, జ్వరం , తల నొప్పి, కళ్ళు మసక బారడం, ముఖం మీద వాపులు ఉండడం లాంటివి వస్తున్నాయి.

Black Fungus రాకుండా ఉండాలంటే ఇలా చేయండి

బ్లాక్ ఫంగస్ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి

  • ఎప్పటికప్పుడు నోటిని శుభ్రంగా ఉంచుకొండి.
  • వీలైతే ఎక్కువ సార్లు పుక్కిలించడం లాంటివి చెయ్యండి.
  • కరోనా పాజిటివ్ నుండి నెగిటివ్ వచ్చిన తరువాత వాళ్ళ యొక్క బ్రష్ ని కూడా మార్చడం చాల ముఖ్యం.
  • కరోనా బారిన పడ్డ వాళ్ళ బ్రష్ పక్కన బ్రష్ హోల్డర్లులో మీ బ్రష్ ఉంచడం మంచింది కాదు.
  • మీరు మీ యొక్క బ్రష్ ని మరియు టంగ్ క్లీనర్ ని వేరేగా పక్కన పెట్టుకొంది. అంతే కానీ వాటితో పాటు పెట్టడం మంచిది కాదు.
  • రోజుకి రెండు నుంచి మూడు సార్లు బ్రష్ చెయ్యడం ఎంతో మంచిది.

Also Read

Black fungus is life threatening. Many people are infected with the black fungus after recovering from the corona virus. This black fungus is also known as mucor mycoses. It is also a fungal disease. Experts say that this problem occurs in patients who have taken steroids for a long time. Similarly, those in the hospital receive oxygen support or ventilator support. Experts have found that when hospitals are not functioning properly, people with high levels of diabetes are more likely to have this problem.

Black fungus has been shown to be life threatening if not treated properly. It has been revealed that the use of drugs in the treatment of corona can weaken and weaken the immune system. Sugar levels are declining in both diabetic patients and non-diabetic patients. It causes black fungus, fever, headache, blurred vision and swelling of the face.

Do this to prevent black fungus

Keep your mouth clean from time to time. Do things like pooping as many times as possible. It is also important to change their brush after the corona has gone from positive to negative. It is not advisable to place your brush in the brush holders next to the corona-affected brush. You put your brush and tongue cleaner aside. That’s it but putting them together is not a good idea. It is best to brush two to three times a day.

Black Fungus Symptoms in Telugu

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *