టెట్ ఎక్సమ్ లో మాకు మ్యాథ్స్ సబ్జెక్టు వద్దు .. అని సైన్స్ అభ్యర్థుల డిమాండ్
టెట్ పరీక్ష నోటిఫికేషన్ ను విద్యాశాఖ అధికారులు రిలీస్ చేశారు. మంగళవారం నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 20వ తేదీ వరకు అప్లికేషన్స్ స్వీకరించబడును.
TSPSC NEWS ప్రకారం: టెట్ పరీక్ష నోటిఫికేషన్ ను విద్యాశాఖ అధికారులు రిలీస్ చేశారు. మంగళవారం నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 20వ తేదీ వరకు అప్లికేషన్స్ స్వీకరించబడును. ఇక్కడ వరకు అంత బాగానే ఉన్న ఈ టెట్ లో సైన్స్ అభ్యర్థులు మ్యాథ్స్ సబ్జెక్టు ను తొలగించాలని ఆందోళన చేస్తున్నారు. అదేవిదంగా బయోసైన్స్ మరియు ఫిసికల్ సైన్సు అభ్యర్థులు కూడా గణితం సబ్జెక్టు ను తొలగించాలని, దాని వలన సైన్సు అభ్యర్థులు మరియు సోషల్ అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నట్లు వాపోయారు. ఈ విధానం వలన సైన్స్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టెట్ షెడ్యూల్
టెట్ అప్లికేషన్ మంగళవారం నుండి ప్రారంభం కానుంది. దరఖాస్తు స్వీకరణ ఈ నెల 05వ తేదీ నుండి 20వ తేది వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు అని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఇది ఇలా ఉండగా పరీక్షలు వచ్చే ఏడాది జనవరి 01 నుండి జనవరి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఇతర వివరాలకు :
Post a Comment