హిమాదాస్ గల్లి నుండి డిఎస్పీ పూర్తి స్టోరీ – Ultimate Guide

Spread the love

హిమాదాస్ గల్లి నుండి డిఎస్పీ పూర్తి స్టోరీ

Hima Das News, Videos

నీ కష్టం వృధా పోలేదు నీ లక్ష్యం ఆగలేదు

Hima Das: హిమ దాస్ ఒక్కసారిగా ప్రపంచం చూపు నా దేశం వైపు తిప్పిన మట్టిలోమాణిక్యం.

కష్టం లో నుండి పుట్టిన మరో కోహినూరు వజ్రం మొట్టమొదటిసారి ట్రాక్ అండ్ ఫీల్డ్ లో అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాన్ని సాధించిన.

స్వర్ణ కుసుమం సకల సౌకర్యాలు ఉండి ఆడి గెలవడం అసాధ్యం అయితే కాదు గాని కష్టమైతే ఎంత మాత్రం కాదు కానీ నిరుపేద కుటుంబంలో పుట్టి మొదలైన నీ ప్రయాణం శక్తినంతా ధారపోసి నిర్విరామంగా సాగుతూ నిరంతర కృషి తో నేడు నింగికెగిసిన

వేల నీ కన్నీళ్లు సాక్ష్యం నీ కటోర సాధనకు

లక్ష్యం పట్ల నీ అంకితభావానికి మన లక్ష్యం దానిపై ముసుగు సాధించాలనే తపన సాధిస్తాం అన్న ఆత్మస్థైర్యం ముందు

పేదరికం కూడా చిన్న పోయిందని ప్రపంచానికి చాటిచెప్పిన నేటి నేటి hima das.

హిమాదాస్ గల్లి నుండి డి ఎస్ పీ పూర్తి స్టోరీ

Hima Das News, Videos

పద్దెనిమిదేళ్ల హిమ దాస్ అస్సాం లోని నాగయ్య జిల్లాలోని బిల్డింగ్ గ్రామానికి చెందిన రైతు కుటుంబంలో జన్మించింది.

తండ్రి పేరు రంజిత్ తల్లి పేరు జోనల్ దాస్ కుటుంబంలోని నలుగురు పిల్లలు hima das చివరిది.

ఆమె తండ్రి స్థానికంగా వరి పండించే రైతు. చిన్నతనం నుండి క్రీడలపై మక్కువ కనిపించే hima das.

ప్రపంచం ట్రాక్ ఈవెంట్ ప్రస్థానం అంచెలంచెలుగా సాగింది తండ్రితో పాటు పొలంలోని పొలం పనికి వెళ్ళేది.

ఆమె జననం జనవరి 9 2000 నలుగురు పిల్లలు ఉన్న కుటుంబంలో అందరి కంటే చిన్న అయినా బరువు బాధ్యతలు మాత్రం ఎక్కువే ఆమె తండ్రి స్థానికంగా వరి పండించే రైతు.

చిన్నతనం నుండి క్రీడలపై మక్కువ కనిపించే hima das ప్రపంచ ప్రస్థానం సాగింది hima das ది పబ్లిక్ స్కూల్ లో విద్యాభ్యాసం ప్రారంభించి.

చిన్నపిల్ల గాని ఫుట్బాల్ ఆడటం ప్రారంభించిన ముందుగా ఫుట్బాల్ ఆడటం ప్రారంభించిన తన పరుగును గోరు పోస్ట్ నుండి ట్రాక్ మీదకు మార్చుకుంది.

స్కూల్లో ఉన్నప్పుడు అక్కడి మగపిల్లలతో కలిసి ఫుట్ బాల్ ఆడేది మొదట్లో ఫుట్బాల్ ఆటనే తన గమ్యంగా ఎంచుకుంది.

నవోదయ విద్యాలయ కు చెందిన ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ అయినా సాంగ్స్ పోవే సలహాతో తన అభిరుచిని ఫుట్బాల్ నుండి తక్కువ దూరం రేసుల్లో

హిమాదాస్ గల్లి నుండి డిఎస్పీ

ఆమెకు పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నాయి.

తాజాగా టాలీవుడ్ హీరోలు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా hima das కు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ హిమదాస్ పై ప్రశంసల ప్రశంసలు కురిపించాడు.

హిమాదాస్ గల్లి నుండి డిఎస్పీ Hima Das

గొప్ప ఘనత సాధించింది భారత క్రీడా చరిత్రలో చెప్పుకోదగ్గ క్షణమిది మిమ్మల్ని చూసి గర్వంగా ఫీల్ అవుతున్నాం మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మీకు నా అభినందనలు అని పోస్ట్ చేశారు.

అండర్ 20 వరల్డ్ ఛాంపియన్ షిప్ 400 మీటర్ల లో ఈవెంట్లు లో లో స్వర్ణ పతాకం సైతం చేసుకొని క్రైస్తవం చేసుకొని చరిత్ర సృష్టించిన hima das కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అభినందించారు.

ఈ మేరకు రాహుల్ 1 లో కేవలం 51.47 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో భారత్కు తొలి స్వర్ణాన్ని అందించి చరిత్ర సృష్టించిన అని పేర్కొన్నాడు.

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర్ హిమదాస్ కు కు 10 లక్షల నగదు బహుమతిని ప్రకటించాడు.

What’s more at Tspscnews?

At Tspscnews, you can look and discover lakhs of Best generously compensated employments in Central Government for training insightful just as area savvy, which is refreshed each moment.

Here, you can find numerous Similar Central Government Jobs for different streams. Like tenth, twelfth, B.E, B.Tech, M.E, M.Tech, B.Sc, M.Sc, B.Fsc, M.Phil, Ph.D., BCA, B.B.A, MBBS, MS/MD, MCA, B.Com. And so on.

You can likewise get Top Central Government Jobs in different areas like New Delhi, Mumbai, Kolkata, Pune, Noida, Chennai, Bengaluru, Hyderabad, and more across India. Find Latest Sarkari Naukri opportunity subtleties first on Tspscnews, which you can’t discover anyplace else.

Get ready for Latest Central Government Recruitment 2020 through Tspscnews Resources

హిమాదాస్ గల్లి నుండి డిఎస్పీ

Highest Paying Government Jobs in India

Consistently, Millions of Vacancies in Central Government Jobs are filled through serious assessments. Like UPSC, IRTS, IRAS, IRSE, IRSEE, IRSSE, IRSS, NTPC Exam, and so on. So as to achieve Top Central Government Jobs, Fresherslive will assist you with its assets.

Like Mock Tests, arrangement papers, Aptitude expertise test, Interview questions and replies, Current Affairs, and so on. So utilize it and grasp your fantasy Central Government Jobs. Accomplish Something Great and You Can Do That Here!

The most effective method to land Central Government Positions 2020 warning in a jiffy sooner rather than later

To think promptly about the Latest Central Government enlistment 2020 and forthcoming Central Government Jobs 2020 soon. You can buy into our Fresherslive Free Job Alert to your Email. Doubtlessly you can get moment makes related aware of up and coming Central Government enlistment 2020.

Fresh starts, Endless Possibilities. The future relies upon what you do today. Develop with the universe of chances @ Tspscnews. All the best for all your future endeavors. Central Government Jobs For Graduates

Also Read


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *