ఇలా చేస్తే బ్యాంకు కొలువు మీదే ఐబీపీఎస్ ప్రిపరేషన్ ప్లాన్

Spread the love

ఇలా చేస్తే బ్యాంకు కొలువు మీదే.

బ్యాంక్ లో ఉద్యోగం చేయడం అనేది చాల మంది కల. ఆ కల నెరవేర్చడం కోసం అవకాశం కోసం ఎదురు చూస్తారు. ఆ అవకాశం వచ్చేసింది. దేశం లో ప్రభుత్వ బ్యాంకుల్లో 7,855 క్లర్క్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు ఇన్స్టిట్యూట్ అఫ్ బ్యాంకింగ్ పర్సనల్ దరఖాస్తుల్ని స్వీకరిస్తుంది. ఈ నేపథ్యం లో ఐబీపీఎస్ క్లర్క్ పరీక్ష విధానం మరియు సిలబస్ ఎలావుంటుంది. ఎలా ప్రిపేర్ అయితే ఉద్యొగం సాదించవచ్చో పూర్తి ప్రిపరేషన్ ప్లాన్ వివరాలు మీకోసం.

ఇలా చేస్తే బ్యాంకు కొలువు మీదే ఐబీపీఎస్ ప్రిపరేషన్ ప్లాన్

తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఖాళీలు ఈ విదంగా వున్నాయి. తెలంగాణ లో 333, మరియు ఆంధ్ర ప్రదేశ్ లో 387 క్లర్క్ పోస్టుల్ని ఐబీపీఎస్ భర్తీ చేస్తుంది. ఈ సంవత్సరం జులై లో ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదలైంది.

Similarly ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహించాలనే డిమాండ్ కారణంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచింది. తాజా ఉత్తర్వులతో తిరిగి ప్రారంభం కానుంది.

Hence దరఖాస్తు చేయడానికి అక్టోబర్ 27- 2021 చివరి తేదీ. అంతే కాకుండా ఐబీపీఎస్ క్లర్క్ పరీక్ష రాసె వెసులుబాటు ను కేంద్ర ప్రభుత్వం కల్పించింది.

For this reason ఇకపై తెలుగు రాష్ట్రాల్లోని అభ్యర్థులు ఐబీపీఎస్ పరీక్ష తెలుగులోనే రాయచ్చు.

ఇలా చేస్తే బ్యాంకు కొలువు మీదే.

Similarly ఇది నిరుద్యోగులకు మంచి సువర్ణ అవకాశంగా వుంది అని నిపుణులు చెబుతున్నారు.

For this reason ఈ పరీక్షకు ఎలా నిర్వహిస్తారు మరియు ఎలా ప్రిపేర్ కావాలో తెలుసుకోండి. పక్క ప్రణాళికతో చదివితే ఈ ఉద్యోగం సాధించడం కష్టం కాదు.

ఐబీపీఎస్ ప్రిపరేషన్ ప్లాన్

ఎలా ప్రిపేర్ అవ్వాలి.

  • Similarly ముందు నుంచే ప్రిలిమ్స్, మెయిన్స్ కు కలసి ప్రిపేర్ అవ్వడం చాల మంచింది.
  • Hence సన్నద్ధత కోసం రోజు కనీసం 6 నుంచి 10 గంటల సమయం కేటాయించాలి.
  • మొత్తం ఒకే సబ్జెక్టు చదవకుండా … వాటిని విభజించుకోవాలి. మీకు కఠినమైన సబీజెక్టు కు కనీసం 2 గంటల సమయం ఎక్కువగా కేటాయించాలి.
  • Hence కొత్తగా ప్రిపరేషన్ ప్రారంభించేవారు కూడా భయపడక్కర్లేదు 20 నుంచి 25 రోజులు కృషి చేస్తే సబ్జెక్టు పై పట్టు సాధించవచ్చు.
  • Thus ముందు ప్రిపరేషన్ ఖచ్చితత్వం అబ్యాసం చేయాలి.
  • As a result ఖచ్చితత్వం అనంతరం వేగం పెంచాలి.
  • For example సబ్జెక్టు మాత్రమే కాకుండా రోజు మోడల్ పేపర్ తో ప్రాక్టీస్ చేయాలి.
ఇలా చేస్తే బ్యాంకు కొలువు మీదే.

IBPS RRB Admit Card 2021 Download

IBPS PO Recruitment Notification Out For 4135 Posts

State Bank Of India Mudra Loan Online Apply


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *